నెంబర్ ఎక్కడ: టెన్త్ టెన్షన్, అమ్మాయిలు కుస్తీ(పిక్చర్స్)

హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న మొత్తం 65,252మంది విద్యార్థులకు 64,787 మంది హాజరు కాగా 465 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుబ్బారెడ్డి తెలిపారు.

అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా అవాంచనీయ సంఘటనలు ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్లైయింగ్ స్కాడ్లు జిల్లా వ్యాప్తంగా 75 విజిట్లు చేసినట్లు వివరించారు.

పదో తరగతి

పదో తరగతి

మరోవైపు, పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 65,252మంది విద్యార్థులకు 64,787 మంది హాజరు కాగా 465 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుబ్బారెడ్డి తెలిపారు.

పదో తరగతి పరీక్షలు మొదటి రోజున హుడావుడిగా జరిగాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పలు సమస్యల మధ్య విద్యార్థులు పరీక్షలు రాశారు.

పదో తరగతి

పదో తరగతి

గోల్కొండ ఉప విద్యాశాఖ పరిధిలోని పలు సెంటర్లలో మొదటి రోజు కావడంతో చిన్న సమస్యలు చోటుచేసుకున్నాయి. లంగర్‌హౌజ్‌లోని అంబేడ్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైన టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు టెన్షన్‌కు గురయ్యారు.

పదో తరగతి

పదో తరగతి

మరోవైపు, పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న మొత్తం 65,252మంది విద్యార్థులకు 64,787 మంది హాజరు కాగా 465 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుబ్బారెడ్డి తెలిపారు.

పదో తరగతి

పదో తరగతి

అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా అవాంచనీయ సంఘటనలు ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్లైయింగ్ స్కాడ్లు జిల్లా వ్యాప్తంగా 75 విజిట్లు చేసినట్లు వివరించారు.

పదో తరగతి

పదో తరగతి

ఉదయం 9 గంటలు.. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 'వేడి వాతావరణం'.. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అని విద్యార్థులు ఆందోళన పడితే.. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తారో అని తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. ప్రతి సెంటర్ వద్దకు విద్యార్థులు అరగంట ముందే వచ్చారు.

పదో తరగతి

పదో తరగతి

ఉదయం 9 గంటలు.. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 'వేడి వాతావరణం'.. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అని విద్యార్థులు ఆందోళన పడితే.. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తారో అని తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. ప్రతి సెంటర్ వద్దకు విద్యార్థులు అరగంట ముందే వచ్చారు.

పదో తరగతి

పదో తరగతి

మరోవైపు, పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 65,252మంది విద్యార్థులకు 64,787 మంది హాజరు కాగా 465 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుబ్బారెడ్డి తెలిపారు.

పదో తరగతి

పదో తరగతి

పలు సెంటర్ల వద్ద ఎక్కువ మంది అమ్మాయిలు పుస్తకాలతో కుస్తీ పడగా, ఎక్కువ మంది అబ్బాయిలు పరీక్షల విషయమై బాతాకానీ పెట్టారు. తల్లిదండ్రులు పిల్ల కోసం సెంటర్ల వద్దే వేచి ఉన్నారు.

పదో తరగతి

పదో తరగతి

ఉదయం 9 గంటలు.. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 'వేడి వాతావరణం'.. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అని విద్యార్థులు ఆందోళన పడితే.. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తారో అని తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. ప్రతి సెంటర్ వద్దకు విద్యార్థులు అరగంట ముందే వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+