మినిష్టర్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన నాయిని (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మినిష్టర్స్ క్వార్టర్స్‌లోకి బుధవారం ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశించిన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు గోవును మొదట ఇంట్లోకి తీసుకెళ్లారు.
నాయినితోపాటు ఆయన కుటుంబసభ్యులు మినిష్టర్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలీ, పలువురు నేతలు పాల్గొన్నారు.

నాయిని
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మినిష్టర్స్ క్వార్టర్స్‌లోకి బుధవారం ప్రవేశించారు.

నాయిని
మినిష్టర్స్ క్వార్టర్స్‌లో ప్రవేశం సందర్భంగా వేద పండితులు గోవును మొదట ఇంట్లోకి తీసుకెళ్లారు.

నాయిని
ఈ సందర్భంగా నాయిని ప్రవేశించిన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మినిష్టర్స్ క్వార్టర్
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రవేశించిన మినిష్టర్స్ క్వార్టర్స్‌లోని గృహం ఇదే.

నాయిని
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలీ, పలువురు నేతలు పాల్గొన్నారు.

నాయిని
నాయినితోపాటు ఆయన కుటుంబసభ్యులు మినిష్టర్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.












Click it and Unblock the Notifications