నందమూరి యువసేన వీరంగం: జాతీయరహదారిపై కార్లు, బైక్‌లతో హల్‌చల్
Recommended Video

విజయవాడ: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నందమూరి యువసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయ రహదారిపై మద్యం తాగి వేగంగా కార్లు నడిపారు. అంతేగాక, కార్లపై కూర్చుని హల్‌చల్ చేశారు.
కంచికచర్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు నందమూరి యువసేన పేరుతో స్థానిక పేరకలపాడు రోడ్డు పక్కన మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత కార్లు, బైక్ లతో క్రాస్ రోడ్ నుంచి కంచికచర్లకు ర్యాలీ నిర్వహించారు.

కాగా, జాతీయ రహదారిపై మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు తమకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్ కోన్ లను తొక్కిస్తూ అక్కడివారిని భయాందోళనలకు గురిచేశారు.
ఈ క్రమంలో కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఎన్ హెచ్ఏఐ అధికారులు కార్మికులతో మాట్లాడి కేసు పెట్టవద్దని వారిని వారించినట్లు తెలిసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications