శ్రీదేవి అంత పిరికిది కాదు, అది సరికాదు: నన్నపనేని రాజకుమారి
చిత్తూరు: శ్రీదేవి మరణం చాలా బాధాకరమని, సినీ వినీలాకాశంలో ఆమె ఓ ధ్రువతార అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మంగళవారం అన్నారు.
ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. శ్రీదేవి మృతికి సంబంధించిన నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. (అనుమానాలు లేవని చెబుతూ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు కేసు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు

ఊహాగానాలతో తప్పుడు ప్రచారం సరికాదని, అది ప్రజల్లోకి వెళ్లడం మంచిది కాదన్నారు. శ్రీదేవి సూసైడ్ చేసుకుందని తాను అనుకోవడం లేదని, అమె అంత పిరికి మనిషి కాదని చెప్పారు.
Recommended Video

100 కోట్ల బీమా, శ్రీదేవి చనిపోతే లాభమెవరికి ? జాతకం ప్రకారం 70 ఏళ్లు ?
అన్ని కూడా విచారణలో తేలుతాయన్నారు. శ్రీదేవికి కచ్చితంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి ఆమె గౌరవాన్ని కాపాడాలన్నారు.












Click it and Unblock the Notifications