హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ నారా లోకేశ్ పలకించరించారు. అనంతరం ముగ్గురూ స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానంలో టిడిపి కార్యకర్తలు దేశంలో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.

అనంతరం బ్రహ్మణి మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో ఒక మ్యాజియంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 'తెలుగువారి జ్ఞాపకం' పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ దీనిని ఏర్పాటు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన 3డీ నమూనాను ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేశారు.

సోమవారం ఎన్టీఆర్‌భవన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించకపోగా, నిర్వహించడానికి తమకు అనుమతులివ్వకుండా అడ్డుపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే బాధ్యులను సస్పెండ్‌ చేయాలని, కావాలనే సీఎం చేస్తే క్షమాపణ చెప్పాలన్నారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

English summary
Nara Lokesh, Brahmani & Bhuvaneswari Donates Blood In Legendary Blood Camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X