'నిమ్మకూరు' 'స్మార్ట్'పై మంత్రులతో లోకేష్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులతో భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీ ప్లాన్ పైన ఆయన వారితో చర్చించారు.
మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే బీకే రామారావు తదితరులు హాజరయ్యారు. నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
నిమ్మకూరు గ్రామం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం. ఈ నేపథ్యంలో ఆ గ్రామం అభివృద్ధి పైన నేతలతో మాట్లాడారు.

నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులతో భేటీ అయ్యారు.

నారా లోకేష్
స్మార్ట్ సిటీ ప్లాన్ పైన ఆయన వారితో చర్చించారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే బీకే రామారావు తదితరులు హాజరయ్యారు.

నారా లోకేష్
నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. నిమ్మకూరు గ్రామం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం. ఈ నేపథ్యంలో ఆ గ్రామం అభివృద్ధి పైన నేతలతో మాట్లాడారు.

నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications