జగన్‌కు 32 ఏకరాలు అవసరమా
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 33వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్న వైసీపీ అధినేత జగన్ తన ఇంటిని మాత్రం 32 ఎకరాల్లో ఎలా నిర్మించుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలోని పీపీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications