రెండు రోజులు లోకేష్ డుమ్మా
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు గుంటూరులో జరుగుతున్న పార్టీ శిక్షణా శిబిరానికి తొలి రెండు రోజులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి శిక్షణ శిబిరానికి డుమ్మా కొట్టారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత రోజు హాజరు కావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications