ఆ ఘనత మాదేనన్న లోకేష్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. తణుకు నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి తణుకు పట్టణం చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన ఘనత తమదే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+