థియేటర్ వద్ద చీపురు పట్టిన నారా రోహిత్(ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ శనివారంనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఈసిఐఎల్‌లోని రాధికా థియేటర్ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.
ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ తమ ప్రాంతాలను శుభ్రపరిచాలని అదే విదంగా ఎవరికి వారు తమ ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న నారా రోహిత్
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నారా రోహిత్‌తో పాటు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న నారా రోహిత్
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఈసిఐఎల్‌లోని రాధికా థియేటర్ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న నారా రోహిత్
నారా రోహిత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ తమ ప్రాంతాలను శుభ్రపరిచాలని అదే విదంగా ఎవరికి వారు తమ ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న నారా రోహిత్
శుభ్రత లేకపోవడం వల్ల అంటురోగాలు ఎక్కువగా వస్తున్నాయని ఈ మధ్యనే ఐక్యరాజ్యసమితిలో తెలియజేశారని అన్నారు. ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా నేను తప్పకుండా పాల్గొంటానని, ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని విద్యార్ధులకు నారా రోహిత్ తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి నారా రోహిత్‌తో పాటు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్ధులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications