ఫ్యాషన్ ‌షో: ఆధునిక వస్త్రాల్లో మోడళ్ల (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియమ్ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ)లో గురువారం నిర్వహించిన ఫ్యాషన్ షో నిర్వహించిన ఫ్యాషన్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది. అసలైన అందం సహజ రంగులలోనే దాగి ఉంటుందని, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డిజైనర్లు పేర్కొన్నారు.

‘ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ఆన్ డైస్'లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దేశ విదేశీ దుస్తుల్ని ధరించిన అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. అరడుగుల అందగత్తెలు.. బృందానికి ఆరుగురు చొప్పున.. మూడు విభాగాలుగా.. పదమూడు రౌండ్లతో కనువిందు చేశారు. దేశ విదేశాలకు చెందిన 14 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఈ షోలో పాల్గొన్నారు. వారు రూపొందించిన పలు డిజైన్ల వస్త్రాలను ధరించి మోడల్స్ హొయలుపోయారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ కథా, మాటల రచయిత పరచూరి గోపాలకృష్ణ హాజరు కాగా, న్ఐ- ఎమ్ఎస్ఎమ్ఈ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఈఓ డాక్టర్ చుక్కా కొండయ్య, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న డిజైన్

ఆకట్టుకున్న డిజైన్

అసలైన అందం సహజ రంగులలోనే దాగి ఉంటుందని, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డిజైనర్లు పేర్కొన్నారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

‘ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ాన్ డైస్'లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దేశ విదేశీ దుస్తుల్ని ధరించిన అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

దేశ విదేశాలకు చెందిన 14 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఈ షోలో పాల్గొన్నారు. వారు రూపొందించిన పలు డిజైన్ల వస్త్రాలను ధరించి మోడల్స్ హొయలుపోయారు.

పాల్గొన్న డిజైనర్లు, విద్యార్థులు

పాల్గొన్న డిజైనర్లు, విద్యార్థులు

అసలైన అందం సహజ రంగులలోనే దాగి ఉంటుందని, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డిజైనర్లు పేర్కొన్నారు. దేశ విదేశాలకు చెందిన 14 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఈ షోలో పాల్గొన్నారు.

ఆధునికం

ఆధునికం

‘ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ాన్ డైస్'లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దేశ విదేశీ దుస్తుల్ని ధరించిన అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. ఆధునిక వస్త్రాలను ధరించి ర్యాంపుపై హొయలుపోతున్న ఓ మోడల్.

వినూత్నంగా..

వినూత్నంగా..

‘ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ఆన్ డైస్'లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దేశ విదేశీ దుస్తుల్ని ధరించిన అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. వినూత్నంగా డిజైన్ చేసిన వస్త్రాలను ధరించిన మోడల్.

సాంప్రదాయ వస్త్రాల్లో...

సాంప్రదాయ వస్త్రాల్లో...

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియమ్ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ)లో గురువారం నిర్వహించిన ఫ్యాషన్ షో నిర్వహించిన ఫ్యాషన్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

చీర కట్టులో..

చీర కట్టులో..

‘ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ఆన్ డైస్'లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దేశ విదేశీ దుస్తుల్ని ధరించిన అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. పలువురు మోడళ్లు చీరకట్టులో ఆకట్టుకున్నారు.

వివిధ డిజైన్సలో..

వివిధ డిజైన్సలో..

అరడుగుల అందగత్తెలు.. బృందానికి ఆరుగురు చొప్పున.. మూడు విభాగాలుగా.. పదమూడు రౌండ్లతో కనువిందు చేశారు.

సాంప్రదాయ వస్త్రధారణలో..

సాంప్రదాయ వస్త్రధారణలో..

‘ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ాన్ డైస్'లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దేశ విదేశీ దుస్తుల్ని ధరించిన అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. పలువురు మోడళ్లు చీరకట్టులో ఆకట్టుకున్నారు.

పరచూరి ప్రసంగం

పరచూరి ప్రసంగం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ కథా, మాటల రచయిత పరచూరి గోపాలకృష్ణ హాజరు కాగా, న్ఐ- ఎమ్ఎస్ఎమ్ఈ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఈఓ డాక్టర్ చుక్కా కొండయ్య, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సరికొత్త డిజైన్స్‌తో..

సరికొత్త డిజైన్స్‌తో..

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియమ్ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ)లో గురువారం నిర్వహించిన ఫ్యాషన్ షో నిర్వహించిన ఫ్యాషన్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+