కాంగ్రెస్‌కు షాక్: టిఆర్ఎస్‌లో చేరిన నేతి, విఠల్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జి విఠల్‌రెడ్డి, పలువురు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వీరిద్దరూ బుధవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కెటి రామారావు, జి.జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరటంతో ఆదిలాబాద్ జిల్లాను తమ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్లు అయ్యిందని అన్నారు.
ఇప్పుడు జిల్లా మొత్తం టిఆర్‌ఎస్‌లో చేతిలో ఉందని, అక్కడ పార్టీని చంపుకున్నా.. సాదుకున్నా మీదే బాధ్యత అని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పార్టీలో తగిన విధంగా గౌరవించుకుంటామని చెప్పారు. బిఎస్‌పి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి పదవిలాంటి పదవి వస్తుందని చెప్పారు.

టిఆర్ఎస్‌లో చేరిక
తెలంగాణ శాసనమండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జి విఠల్‌రెడ్డి, పలువురు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

టిఆర్ఎస్‌లో చేరిక
వీరిద్దరూ బుధవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

టిఆర్ఎస్‌లో చేరిక
సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కెటి రామారావు, జి.జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్‌లో చేరిక
ఈ సందర్భంగా సిఎం కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరటంతో ఆదిలాబాద్ జిల్లాను తమ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్లు అయ్యిందని అన్నారు.












Click it and Unblock the Notifications