ఏఓబీలో అసలు ప్లీనరే జరగలేదు : మావోయిస్టు నేత కైలాసం
విశాఖపట్టణం :ఆంద్రా ఒడిశా సరిహాద్దులో అసలు ప్లీనరీ జరగలేదని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజిన్ కార్యదర్శి కైలాసం ప్రకటించారు.శుక్రవారం నాడు ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.మావోయిస్టు నేత కైలాసం ప్రకటన కలకలం రేపుతోంది.
ఆంద్రప్రదేశ్, ఓడిశా సరిహాద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ఆయన ఆరోపించారు. పార్టీ ప్లీనరే జరగలేదని ఆయన ఆ ప్రకటనలో చెప్పారు.ఉద్దేశ్యపూర్వకంగానే మావో అగ్రనేతలు రామకృష్ణ, గంగాధర్, దయాల ఫోటోలను విడుదల చేయలేదన్నారు.

రామగూడ ఎన్ కౌంటర్ బూటకమన్నారు.ఈ ఎన్ కౌంటర్ లో సాధారణ ప్రజలు కూడ మరణించారని ఆయన ఆరోపించారు.విద్రోహుల చర్య కారణంగానే మావోలు చనిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎదురుకాల్పులు జరిగితే పెద్ద సంఖ్యలో మావోలు చనిపోరని ఆయన చెప్పారు.పెద్ద సంఖ్యలో మావోలను అదుపులోకి తీసుకొని విడతల వారీగా ఎన్ కౌంటర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కైలాసం పేరుతో మరో ఆడియా టేపు కూడ మీడియాకు అందింది.దీనిలో ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications