గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మార్ట్ విలేజ్ దారి తప్పుతోందా?: ఎన్నారై 'శ్రీమంతుడి'కి అట్రాసిటీ వేధింపులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్మార్ట్ విలేజ్' కార్యక్రమంలో భాగంగా తన సొంతూరుకి సేవ చేసేందుకు వచ్చిన ఓ ఎన్నారైకి తెలుగు తమ్ముళ్లు చుక్కులు చూపించారు. ఆ ఎన్నారై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే, అమెరికాలో నివసిస్తున్న మన్నం వెంకటరావు స్వగ్రామం గుంటూరు జిల్లాలోని చెరుకుపాలెం. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా వెంకటరావు తన సొంత నిధులు (సుమారు రూ. 10 లక్షలతో) ఖర్చుచేసి తన స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు.

అయితే గ్రామానికి చెందిన సర్పంచ్, అతని కొడుకుతో మరికొందరు వ్యక్తులు ఈ పనులను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ నిధులతో పనులు చేసినట్టుగా చూపించి బిల్లులు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకటరావు తండ్రి భద్రయ్య వ్యతిరేకించారు.

దీంతో తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అతనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద్ తప్పుడు కేసులు పెట్టారని వెంకటరావు గల్ఫ్‌లోని తన మిత్రులు టి.హరిబాబు, వాసుదేవరావులకు చెప్పి వాపోయాడు.

దీంతో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రవాసాంధ్ర సలహాదారుడు రవికుమార్ వేమూరి దృష్టికి తీసుకెళ్లినట్లు హరిబాబు తెలిపారు. అంతేకాదు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజ్ పథకం పక్కదారి పడుతోందన్నారు.

 NRI Do-Gooder Faces Trouble For Developing His Village

Here is MV Rao's letter:

This is M.V.Rao,an NRI working in USA. I got inspired by our Smart AP program and adopted Cherukumpalem Village of Atchampeta Mandal, Guntur Dist.

As I am serious concern about my father protection, I am bringing this issue to all your notice. So far I am able to pool nearly 10L rupees from my hard Earned Money and from friends circle and started working in improving the facilities.

One of the greatest achievement was I am able to brought the whole village under one umbrella and registered it as Cherukumpalem Village Development Forum and spending every penny under that forum name.

Our village panchayath was reseved for SC women and Smt Chilaka Arogyamma got elected as Sarpanch but her son Mr Chilaka Subbarao is controlling the panchayath unconstitutionally. They failed to make any developmental activities in the village but started creating hurdles for our Voluntary development work.

Through RTI we came to know that they started making bills for the work that we have done from our own money and when Quetioned about the same, Sarpanch & Her family attacked my house late in the night (2nd January) and assaulted my mom & dad who are of 60+ years and filed SC/ST atrocity case against my father.

From past 12 months Me & My dad are working hard with various Govt agencies, govt Officials and even attending every Smart AP conference or meeting and trying to get maximum support for the Village development.

English summary
Are Chandrababu's ambitious schemes mere paper phenomena? If one goes by the nightmarish experience of this US-based NRI, the schemes are a mere eyewash and the money is being gobbled up by the TDP minions. Here are his experiences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X