విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ర్యాగింగ్ వల్లే మృతి: విద్యార్ధి తల్లిదండ్రులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మేడపై నుంచి పడి తీవ్ర గాయాల పాలైన సంగివలస అనిల్ నీరుకొండ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్ధి గొర్లె ప్రశాంత్ (19) నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇతను గత సోమవారం కళాశాల వసతిగృహం పై నుంచి కిందకు పడ్డాడు.

ఈ ఉదంతంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తమ కుమారుడు ర్యాగింగ్ వల్లే పడిపోయాడని ప్రశాంత్ తల్లిదండ్రులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం పార్వతీపురం పిన్నింటి రామునాయుడు తగరపువలసకు చెందిన ప్రశాంత్ ఈ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

గత 15 రోజుల క్రితం తనను ఇక్కడ కొందరు విద్యార్ధులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ తమకు తెలిపాడని తల్లి సరస్వతి చెప్పారు. అయితే అటువంటిదేమీ లేదని కళాశాల యాజమాన్యం చెబుతొంది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ కోలుకుంటే వాంగూల్మం తీసుకోవచ్చని పోలీసులు భావించారు.

అయితే పోలీసులు వాంగ్మూలం తీసుకోకుండానే ప్రశాంత్ ప్రాణాలు విడిచాడు. కాగా, ప్రశాంత్ జేబులో సూడైడ్ నోటు ఉందని చెబుతున్న కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఆ లేఖను బయట పెట్టలేదు.

 ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

మేడపై నుంచి పడి తీవ్ర గాయాల పాలైన సంగివలస అనిల్ నీరుకొండ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్ధి గొర్లె ప్రశాంత్ (19) నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

 ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ఈ ఉదంతంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తమ కుమారుడు ర్యాగింగ్ వల్లే పడిపోయాడని ప్రశాంత్ తల్లిదండ్రులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

విజయనగరం పార్వతీపురం పిన్నింటి రామునాయుడు తగరపువలసకు చెందిన ప్రశాంత్ ఈ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

 ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

గత 15 రోజుల క్రితం తనను ఇక్కడ కొందరు విద్యార్ధులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ తమకు తెలిపాడని తల్లి సరస్వతి చెప్పారు.

 ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

అయితే అటువంటిదేమీ లేదని కళాశాల యాజమాన్యం చెబుతొంది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ కోలుకుంటే వాంగూల్మం తీసుకోవచ్చని పోలీసులు భావించారు.

 ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

అయితే పోలీసులు వాంగ్మూలం తీసుకోకుండానే ప్రశాంత్ ప్రాణాలు విడిచాడు. కాగా, ప్రశాంత్ జేబులో సూడైడ్ నోటు ఉందని చెబుతున్న కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఆ లేఖను బయట పెట్టలేదు.

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ఇది ఇలా ఉంటే ర్యాగింగ్ వల్లే ప్రశాంత్ మృతి చెందాడని ఆరోపిస్తూ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం ఆసుపత్రి వద్ద మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

ర్యాగింగ్ వల్లే మృతి, నర్సింగ్ విద్యార్ధి తల్లిదండ్రులు

పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద బంధువులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. మూడో పట్టణ పోలీసులు చేరుకుని పరిస్ధితిని చక్కబెట్టారు.

ఇటీవల కళాశాల ప్రాంగణంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కేసులో 17 మందిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందుతులపై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ తల్లి దండ్రులు పోలీసులను కోరుతున్నారు.

ఇది ఇలా ఉంటే ర్యాగింగ్ వల్లే ప్రశాంత్ మృతి చెందాడని ఆరోపిస్తూ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం ఆసుపత్రి వద్ద మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద బంధువులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. మూడో పట్టణ పోలీసులు చేరుకుని పరిస్ధితిని చక్కబెట్టారు.

English summary
Tension prevailed at a hospital opposite King George Hospital (KGH) when the first-year BSc (nursing) student G Prasanth (19) of NRI Institute of Medical Sciences (NRIIMS), who had fallen from the fourth floor of his hostel building on November 18, died on Saturday while undergoing treatment for multiple injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X