కన్ను గానని ఐదుగురు: వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్

వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఏడాది కిత్రమే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకోగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు.
టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఫీ రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications