బ్రైడ్స్ కలెక్షన్: నగలతో హొయలుపోయిన మోడళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: జువెల్లరీ రంగంలో ప్రసిద్ధిగాంచిన ఒర్రా జువెలర్లర్స్ బుధవారం చరిత్ర, సంస్కృతికి అద్దంపట్టే కళాత్మక ఆభరణాలను పంజాగుట్టలో ఆవిష్కరించారు. సంస్థ ఈసిఓ విజయ్ జైన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, పలువురు మోడళ్లు కొత్త డిజైన్లను ప్రదర్శించారు.
సుప్రసిద్ధ మోడళ్లు కాండిస్ పింటో, అర్చనాకుమార్, ఉషోషి సేన్ గుప్తా ఈ ఆభరణాలను ప్రదర్శించారు.
జనవరి 25వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో వధువులకు కావాల్సిన చెవిదుద్దులు, హారాలు, గాజులు, ఉంగరాలు అందుబాటులో ఉంచినట్లు విజయ్ జైన్ తెలిపారు. 22 క్యారెట్ల బంగారంతో కుందన్, పోల్కీ డిజైన్ ఆభరణాలతో పాటు నేటి మహిళలను ఆకట్టుకునే డైమండ్ జువెలరీని కూడా ఆవిష్కరించామని చెప్పారు.

బ్రైడ్స్ కలెక్షన్
జువెల్లరీ రంగంలో ప్రసిద్ధిగాంచిన ఒర్రా జువెలర్లర్స్‌లో బుధవారం చరిత్ర, సంస్కృతికి అద్దంపట్టే కళాత్మక ఆభరణాలను పంజాగుట్టలో ఆవిష్కరించారు.

బ్రైడ్స్ కలెక్షన్
సంస్థ ఈసిఓ విజయ్ జైన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, పలువురు మోడళ్లు కొత్త డిజైన్లను ప్రదర్శించారు.

బ్రైడ్స్ కలెక్షన్
సుప్రసిద్ధ మోడళ్లు కాండిస్ పింటో, అర్చనాకుమార్, ఉషోషి సేన్ గుప్తా ఈ ఆభరణాలను ప్రదర్శించారు.

బ్రైడ్స్ కలెక్షన్
జనవరి 25వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో వధువులకు కావాల్సిన చెవిదుద్దులు, హారాలు, గాజులు, ఉంగరాలు అందుబాటులో ఉంచినట్లు విజయ్ జైన్ తెలిపారు.

బ్రైడ్స్ కలెక్షన్
22 క్యారెట్ల బంగారంతో కుందన్, పోల్కీ డిజైన్ ఆభరణాలతో పాటు నేటి మహిళలను ఆకట్టుకునే డైమండ్ జువెలరీని కూడా ఆవిష్కరించామని చెప్పారు.

బ్రైడ్స్ కలెక్షన్
జువెల్లరీ రంగంలో ప్రసిద్ధిగాంచిన ఒర్రా జువెలర్లర్స్ బుధవారం చరిత్ర, సంస్కృతికి అద్దంపట్టే కళాత్మక ఆభరణాలను పంజాగుట్టలో ఆవిష్కరించారు.

బ్రైడ్స్ కలెక్షన్
సంస్థ ఈసిఓ విజయ్ జైన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, పలువురు మోడళ్లు కొత్త డిజైన్లను ప్రదర్శించారు.

బ్రైడ్స్ కలెక్షన్
సుప్రసిద్ధ మోడళ్లు కాండిస్ పింటో, అర్చనాకుమార్, ఉషోషి సేన్ గుప్తా ఈ ఆభరణాలను ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications