'హోదాపై పవన్ కళ్యాణ్ చెప్పేదంతా అబద్దం', 'మోడీని కలవొచ్చు కదా'
ప్రత్యేక హోదా అంశం చచ్చిపోయిందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చెప్పేది అంతా అబద్దమని రాయలసీమ పరిరక్షణ వేదిక అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.
కర్నూలు/విజయవాడ: ప్రత్యేక హోదా అంశం చచ్చిపోయిందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చెప్పేది అంతా అబద్దమని రాయలసీమ పరిరక్షణ వేదిక అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.
ఏం సంబంధం, నేనే పోరాడుతా, అదీ ఆయన విధానం.. పవన్ గురించి మాట్లాడనని: బాబు షాక్
రాయలసీమ సమస్యలను పరిష్కరించకుంటే మరో జల్లికట్టు ఉద్యమం ఉంటుందని బైరెడ్డి హెచ్చరించారు.

జగన్‌పై అచ్చెన్న ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన మంత్రి అయ్యన్న పాత్రుడు మంగళవారం నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై జగన్ కు అసలు అవగాహనే లేదని మండిపడ్డారు.
రాజకీయ నాయకుడు ఎవరైనా జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడి పెడతారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం కోసం ఇక్కడ ధర్నాలు చేస్తే ప్రయోజనం లేదని, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడవచ్చు కదా అని ప్రశ్నించారు. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో యువత చేపడుతున్న నిరసనకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం సరికాదన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications