రంగంలోకి దిగుతున్నానన్న పవన్ కళ్యాణ్
అనంతపురం: అనంతపురంలో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న కరవు పరిస్థితులపై పవన్ కళ్యాణ్ ఉద్వేగ పూరితంగా మాట్లాడారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీమాంధ్రహక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ... 'కరవు వల్ల ఆంధ్రపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు మీకు తెలుసా? అని ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరులేక ఆత్మగౌరవం అమ్ముకొని బతుకుతున్నారు.












Click it and Unblock the Notifications