జనసేన సభ ఏర్పాట్లు పరిశీలించి, సూచనలు చేసిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఏర్పాట్లపై నేతలను అడిగి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు చేశారు.

సభకు తరలి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగనుంది.

మోడీ! చంద్రబాబు గొంతు విన్నారా, ఇంకా అర్థం చేసుకోలే, శాస్తి తప్పదు: మమత నిప్పులు

Pawan Kalyan to make Jana Sena anniversary a grand affair

ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, తమ నాలుగేళ్ల ప్రయాణంపై, భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడనున్నారు. సోమవారం సొంతింటి నిర్మాణం భూమి పూజ కేసం వచ్చిన పవన్.. ఆ తర్వాత జనసేన సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ కూడా ఇచ్చారు. జనసేన టీడీపీలో అంతర్భాగమని, జనసేనకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబే అంటూ జగన్ చేసిన విమర్శలపై పవన్ స్పందిస్తూ..

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena Party chief Pawan Kalyan is sparing no effort to ensure that his party’s formation day celebrations on March 14 in Guntur district a grand affair. It has been four years since the actor-turned-politician floated JSP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి