మళ్లీ రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో నవంబర్ 10వ తేదీన సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జనసేన సోమవారం నాడు ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అనంతపురంకు మేలు జరుగుతుందని ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక హోదా, సామాజిక సమస్యల పైన తమ పోరాటం కొనసాగుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications