బాబుకు సచిన్ చేయి, రూ.20 లక్షలిచ్చారు! (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఇటీవల హుధుద్ తుఫాను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీకి పెను నష్టం సంభవించింది.
హుధుద్ తుఫాను వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు.
సోమవారం నాడు కూడా పలువురు ప్రముఖులు చంద్రబాబు నివాసంలో ఆయనకు విరాళాలు సమర్పించారు. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.

చెక్కులు
ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిమ్ రైటర్స్ అసోసియేషన్ సోమవారం చంద్రబాబు నాయుడును కలిసి రూ.5,30,000 చెక్కును అందించింది.

చెక్కులు
ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిమ్ రైటర్స్ అసోసియేషన్ సోమవారం చంద్రబాబు నాయుడును కలిసి రూ.5,30,000 చెక్కును అందించింది.

చెక్కులు
ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిమ్ డైరెక్టర్ శ్రీ వాసు సోమవారం చంద్రబాబు నాయుడును కలిసి రూ.2,50,000 చెక్కును అందజేశారు.

చెక్కులు
ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిమ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సోమవారం చంద్రబాబు నాయుడును కలిసి రూ.5,00,000 చెక్కును అందించింది.

చెక్కులు
ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిమ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోమవారం చంద్రబాబు నాయుడును కలిసి రూ.5,00,000 చెక్కును అందించింది.

సచిన్
టాలీవుడ్ తెలుగు నటుడు సచిన్ జోషి సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి హుధుద్ తుఫాను కోసం రూ.20,00,000 చెక్కు ఇచ్చారు.

సచిన్
టాలీవుడ్ తెలుగు నటుడు సచిన్ జోషి సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి హుధుద్ తుఫాను కోసం రూ.20,00,000 చెక్కు ఇచ్చారు. బాబుకు పుష్పగుచ్ఛం ఇస్తూ..

సచిన్
టాలీవుడ్ తెలుగు నటుడు సచిన్ జోషి సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి హుధుద్ తుఫాను కోసం రూ.20,00,000 చెక్కు ఇచ్చారు. బాబుతో చేయి కలుపుతున్న సచిన్.

చెక్కులు
హుధుద్ తుఫాను వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. రూ.1,80,000 చెక్కు ఇస్తున్న కిరణ్ బాబు అండ్ ఫ్రెండ్స్.

చెక్కులు
హుధుద్ తుఫాను వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. రూ.1,50,000 చెక్కు ఇస్తున్న కేపీహెచ్‌బీ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ సాయిబాబు, సర్దార్ పటేల్ నగర్‌కు చెందిన రంగారావు.

చెక్కులు
హుధుద్ తుఫాను వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. రూ.2,00,000 చెక్కు ఇస్తున్న పద్మా చౌదరి, ఇతరులు.

చెక్కులు
హుధుద్ తుఫాను వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. రూ.21,000 చెక్కు ఇస్తున్న సాంబశివ రావు.

చెక్కులు
హుధుద్ తుఫాను వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. రూ.8,100 చెక్కు ఇస్తున్న కొమ్ము సత్తయ్య

ఎమ్మెల్యేలతో..
త్వరలో తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

ఎమ్మెల్యేతో..
త్వరలో తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications