హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రౌడీలకెందుకిచ్చావ్: బాబుపై రఘువీరా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయడాన్ని రఘువీరా తీవ్రంగా ఖండించారు. స్వామినాథన్ నివేదిక ప్రకారమే ఆదర్శ రైతు వ్యవస్థను కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిందన్నారు.

ఆదర్శ రైతులు కేవలం కాంగ్రెసు పార్టీలోనే లేరన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను ఉన్నారన్నారు.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన మంగళవారం ఇందిరా భవనంలో ఆదర్శ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన మంగళవారం ఇందిరా భవనంలో ఆదర్శ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి వస్తున్న రఘువీరా, బొత్స

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన మంగళవారం ఇందిరా భవనంలో ఆదర్శ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతున్న రఘువీరా.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన మంగళవారం ఇందిరా భవనంలో ఆదర్శ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో రఘువీరా రెడ్డి.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన మంగళవారం ఇందిరా భవనంలో ఆదర్శ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో రఘువీరా రెడ్డి.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

విలేకరుల సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ.. ఆదర్శ రైతులు కాంగ్రెసు నాయకులంటూ రద్దు చేసిన చంద్రబాబు.. ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతలకు టిక్కెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

విలేకరుల సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ.. ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాల్సిందే అన్నారు. జీవోలను రద్దు చేయాలన్నారు. అనంతపురం, తాడిపత్రి నుండి వచ్చిన హంతకులకు టిక్కెట్లు ఇలా ఇచ్చారని ప్రశ్నించారు. వారు టీడీపీలోకి రాగానే పునీతులయ్యారా అన్నారు.

English summary
Photos of APCC President Raghuveera Reddy Meeting with Adarsh Rytulu & Dwacra Womens & Pc at Indira Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X