ఇదిగో ఇక్కడ అడుగేయండి, బాబు దాటేశాడు (పిక్చర్స్)

గుంటూరు: తెలుగుదేశం పార్టీ దివంగత ఇందిరా గాంధీకే ముచ్చెమటలు పట్టించిందని, అలాంటిది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని లెక్కచేయబోమని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం గుంటూరులో అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.

టిడిపిని రాజకీయంగా ఎదుర్కోలేక అఖిల పక్షం పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెసు తెరలేపిందన్నారు. తెలుగు జాతిని చీల్చి దెబ్బ కొట్టాలని కాంగ్రెసు చూస్తోందన్నారు. తెలుగు జాతికి న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామన్నారు.

మరోవైపు విభజనపై కేంద్ర హోంశాఖ పంపిన లేఖలపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 5వ తేదీ లోగా జివోఎంపై అభిప్రాయాలు చెప్పాలని హోంశాఖ రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలకు లేఖ రాసింది. లేఖలు అందినట్లు భారతీయ జనతా పార్టీ, సిపిఐ, తెరాసలు తెలిపాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమకు లేఖలు అందలేదని తెలిపాయి.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు.

చంద్రబాబు 3

చంద్రబాబు 3

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

చంద్రబాబు 4

చంద్రబాబు 4

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. బాబుకు సమస్యలు చెప్పేందుకు గుమికూడిన బాధితులు.

చంద్రబాబు 5

చంద్రబాబు 5

భారీ వర్షాలతో అతలాకుతలం పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. పంటను పరిశీలిస్తున్న బాబు.

చంద్రబాబు 6

చంద్రబాబు 6

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. పంటను పరిశీలిస్తున్న బాబు.

చంద్రబాబు 7

చంద్రబాబు 7

చంద్రబాబు నాయుడు వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై టిడిపి అధినేత మండిపడ్డారు.

చంద్రబాబు 8

చంద్రబాబు 8

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

చంద్రబాబు 9

చంద్రబాబు 9

టిడిపి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. కాలువ దాటే సమయంలో ఇదిగో ఇక్కడ కాలేయండి అని చెబుతున్న గార్డ్.

చంద్రబాబు 10

చంద్రబాబు 10

నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. కాలువ దాటే సమయంలో ఇదిగో ఇక్కడ కాలేయండి అని చెబుతున్న గార్డ్.

చంద్రబాబు 11

చంద్రబాబు 11

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. బాబుకు సమస్యలు చెప్పేందుకు గుమికూడిన బాధితులు.

చంద్రబాబు 12

చంద్రబాబు 12

నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. కాలువ దాటిన చంద్రబాబు.

చంద్రబాబు 13

చంద్రబాబు 13

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. బాబుకు సమస్యలు చెప్పేందుకు గుమికూడిన బాధితులు.

చంద్రబాబు 14

చంద్రబాబు 14

పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అభివాదం చేస్తూ...

చంద్రబాబు 15

చంద్రబాబు 15

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. పంటను పరిశీలిస్తున్న బాబు.

చంద్రబాబు 16

చంద్రబాబు 16

పూర్తిగా పోయిన పంటను వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+