వైదిక్ బొమ్మను కాంగ్రెస్, కేసీఆర్‌ది వీహెచ్‌పీ (పిక్చర్స్)
హైదరాబాద్: ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ భారతదేశంలో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
వైదిక్ భేటీని ఎన్డీయే మిత్రపక్షం శివసేన కూడా తప్పుపడుతోంది. ఈ విషయమై కాంగ్రెసు పార్టీ అధికార పార్టీని తూర్పారపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాదులో వైదిక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైదిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ వారు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద దగ్ధం చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద దగ్ధం చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కేసీఆర్
ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు.

వీహెచ్‌పీ
ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన దిష్టిబొమ్మను కోటీ సెంటర్లో దగ్ధం చేస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు.

దిష్టిబొమ్మ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన దిష్టిబొమ్మను కోటీ సెంటర్లో దగ్ధం చేస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు.












Click it and Unblock the Notifications