మోడీ, కేసీఆర్‌లపై డిగ్గీ ఒకే బాణం! కవితపై.. (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ సదస్సు (మేధోమథనం)లో భాగంగా సోమవారం ప్రతినిధులను ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ ప్రసంగించారు.

ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే తమ పార్టీ ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరికగా అన్నారు. దేశం అందరిదని, ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా తాము చూస్తూ ఊరుకోమని, వారికి అండగా నిలబడతామన్నారు.

ప్రజల మధ్య విభేదాలు సృష్టించవద్దని, ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని, వ్యాపారం చేసుకోవచ్చని డిగ్గీ చెప్పడం ద్వారా.. ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి, అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హెచ్చరిక చేశారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

తెలుగు మీడియా (టివీ ఛానళ్ళు, పత్రికలు) చాలా చురుగ్గా ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

మీడియాను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. నిష్పక్షపాతంగా ఉండే మీడియాకు తాము అండగా ఉంటామని, మీడియా గొంతు ఎవరూ నొక్కలేరని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇలాగే ప్రతి నెలా సమావేశాలు నిర్వహించుకుందామని వ్యాఖ్యానించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

అన్ని వర్గాలకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని పొన్నాల తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు. వృత్తి, కార్మిక విభాగాలు ఏర్పాటు చేస్తామని, శిక్షణా తరగతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ పటిష్టతకు గ్రామాల్లో ఎమ్మెల్యేలు పర్యటించాలని అన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

తెరాస ఎమ్మెల్యే కవిత తెలంగాణ ప్రాంతాన్ని దేశంలోని జమ్మూ-కాశ్మీర్ విలీనమైన విదంగా పోల్చడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలందరికీ హక్కులు ఉంటాయని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని జానా రెడ్డి తెలిపారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

రుణ మాఫీపై ప్రభుత్వ హామీ అమలులోకి రాలేదని, రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ప్రసంగిస్తూ అకస్మాత్తుగా సార్వత్రిక ఎన్నికలు వస్తే ఇటీవల ఓడిపోయిన వారిలో ఎంత మంది తిరిగి గెలుపొందగలరో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ఆ ఆలోచన చేసుకుంటే పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లే అవుతుందని రాపోలు తెలిపారు. కాగా, ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే ద్రోహులను పార్టీ నుంచి ఏరి వేయాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల గురించి కెసిఆర్ ఎన్నికలకు ముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడారన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ మాజీ మంత్రులను జిల్లా అధ్యక్షులుగా నియమించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎల్లప్పుడూ సిఎం పదవి పంచాయతి ఉంటుందని విమర్శించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

సిఎం పదవిని ఆశించని వారినే పిసిసి అధ్యక్షునిగా నియమించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపి నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, పార్టీ ఇతర నాయకులు చిత్తరంజన్ దాస్, రైల్వే ఫెడరేషన్ అధ్యక్షుడు, ఐఎన్‌టియుసి నాయకుడు రాఘవయ్య, క్యామ మల్లేష్, బండ ప్రకాష్ తదితరులు ప్రసంగించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. రెండు రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ సదస్సు (మేధోమథనం)లో భాగంగా సోమవారం ప్రతినిధులను ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ ప్రసంగించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే తమ పార్టీ ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరికగా అన్నారు. దేశం అందరిదని, ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు.

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ఎవరికి అన్యాయం జరిగినా తాము చూస్తూ ఊరుకోమని, వారికి అండగా నిలబడతామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

ప్రజల మధ్య విభేదాలు సృష్టించవద్దని, ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని, వ్యాపారం చేసుకోవచ్చని డిగ్గీ చెప్పడం ద్వారా.. ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి, అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హెచ్చరిక చేశారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

తెలుగు మీడియా (టివీ ఛానళ్ళు, పత్రికలు) చాలా చురుగ్గా ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

మీడియాను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. నిష్పక్షపాతంగా ఉండే మీడియాకు తాము అండగా ఉంటామని, మీడియా గొంతు ఎవరూ నొక్కలేరని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇలాగే ప్రతి నెలా సమావేశాలు నిర్వహించుకుందామని వ్యాఖ్యానించారు.

 తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

అన్ని వర్గాలకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని పొన్నాల తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు. వృత్తి, కార్మిక విభాగాలు ఏర్పాటు చేస్తామని, శిక్షణా తరగతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+