హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో నాగార్జునకు టీ షాక్ ఇలా, ఐనా ఊరట (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేశారు.

రెడ్ కలర్‌తో వారు మార్క్ చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సెక్షన్ 452 ప్రకారం వారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. యాజమాన్యం నోటీసులు తీసుకోకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడలకు నోటీసులు అంటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

కాగా, నాగార్జునకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించిన విషయం తెలిసిందే. దీనిపై అతను కోర్టుకు వెళ్లారు. యధాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేశారు. ఎన్ కన్వెన్షన్ వద్ద పోలీసు బందోబస్తు దృశ్యం.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేశారు. ఎన్ కన్వెన్షన్ గోడల పైన రెడ్ మార్క్ వేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది దృశ్యం.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేశారు. గోడల పైన మార్క్ వేసేందుకు వెళ్తున్న సిబ్బంది.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేశారు. గోడల పైన మార్క్ వేసేందుకు వెళ్తున్న సిబ్బంది.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మార్క్ చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వేసిన మార్క్ దృశ్యం.

English summary
ghmc officials marking with red colour in Akkineni Nagarjuna's N Convention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X