యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు (పిక్చర్స్)
హైదరాబాద్: విభజన చేసిన తీరుపై, జరిగిన అన్యాయంపై దిగులు పడవద్దని, అన్యాయం జరిగినా అధిగమించే శక్తి తనకుందని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. కసి, పట్టుదల, అంకితభావం, చిత్తశుద్ధితో పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మించుకుందామన్నారు.
కసితో పని చేద్దామన్నారు. టిడిపికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని, ఐదు పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతానని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, అందరం కలిసి పని చేద్దామన్నారు. తెలుగువాడికి తిరుగులేదని నిరూపిద్దామన్నారు.
రానున్న ఎన్నికల్లో ఇటు ఆంధ్రా, అటు తెలంగాణల్లో టిడిపికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి అవకాశం ఇస్తే సామాజిక తెలంగాణను నిర్మిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
ఉద్యోగులకు కేంద్ర వేతనాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టిడిపి క్రమశిక్షణకు కట్టుబడి ఉండే నేతలనే పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పారు. రుణమాఫీ సాధ్యమేనన్నారు. ఆచరణలో దాన్ని అమలుచేసి చూపిస్తామని పేర్కొన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి ఆదివారం ఉదయం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. తాము నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానన్న నమ్మకంతోనే తమ పార్టీలోకి వలసల తాకిడి పెరిగిందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
సీమాంధ్ర నిర్మాణమైనా, తెలంగాణ పునర్ నిర్మాణం అయినా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని ఇరు ప్రాంతాల ప్రజల నమ్మకమని చంద్రబాబు అన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
ఇరు ప్రాంతాలు అభివృద్ధి పథాన నడవాలంటే రెండింటిల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
సీమాంధ్ర నిర్మాణమైనా, తెలంగాణ పునర్ నిర్మాణం అయినా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని ఇరు ప్రాంతాల ప్రజల నమ్మకమని చంద్రబాబు అన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని జెసి దివాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు చేసినా సోనియా గాంధీ పట్టించుకోలేదని విమర్శించారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
రాష్ట్రంలో ఇప్పటికే తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని ఆయన అన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమర్ధత గురించి తాను గతంలో శాసనసభలోనే చెప్పానని దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
విభజన చేసిన తీరుపై, జరిగిన అన్యాయంపై దిగులు పడవద్దని, అన్యాయం జరిగినా అధిగమించే శక్తి తనకుందని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
కసి, పట్టుదల, అంకితభావం, చిత్తశుద్ధితో పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మించుకుందామని, కసితో పని చేద్దామని చంద్రబాబు నాయుడు అన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
టిడిపికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని, ఐదు పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతానని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, అందరం కలిసి పని చేద్దామన్నారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
తెలుగువాడికి తిరుగులేదని నిరూపిద్దామన్నారు. రానున్న ఎన్నికల్లో ఇటు ఆంధ్రా, అటు తెలంగాణల్లో టిడిపికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
తమ పార్టీకి అవకాశం ఇస్తే సామాజిక తెలంగాణను నిర్మిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

యలమంచిలి, జెసి... టిడిపిలోకి క్యూ కట్టారు
విభజన చేసిన తీరుపై, జరిగిన అన్యాయంపై దిగులు పడవద్దని, అన్యాయం జరిగినా అధిగమించే శక్తి తనకుందని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు.

Click it and Unblock the Notifications