Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వయ్యారాలు: ఫిదా అయ్యారని మిస్సెస్ ప్లానెట్(పిక్చర్స్)

హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఆభరణాల డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులతో ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు జువెల్స్ ఆఫ్ ఆసియా పేరుతో తాజ్ కృష్ణాలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నిర్వాహకులు విశృత్ పూరి, సూవ్రట్ పూరిలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది ఆగస్టు నెలలో మొదటి మూడు రోజులు ఉంటుందని చెప్పారు.

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని మార్క్స్ మీడియా సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో మిస్సెస్ ప్లానెట్ 2014 మెహక్ మూర్తి, సినీ నటి మీనాక్షి దీక్షిత్, హీరో అరవింద్ కృష్ణ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

దేశంలోని ప్రముఖ ఆభరణాల డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులతో ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు జువెల్స్ ఆఫ్ ఆసియా పేరుతో తాజ్ కృష్ణాలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

నిర్వాహకులు విశృత్ పూరి, సూవ్రట్ పూరిలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది ఆగస్టు నెలలో మొదటి మూడు రోజులు ఉంటుందని చెప్పారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని మార్క్స్ మీడియా సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో మిస్సెస్ ప్లానెట్ 2014 మెహక్ మూర్తి, సినీ నటి మీనాక్షి దీక్షిత్, హీరో అరవింద్ కృష్ణ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

ఈ సందర్భంగా మిసెస్ ప్లానెట్ 2014 మహేక్ మూర్తి మాట్లాడుతూ.. తనకు ఆభరణాలు అంటే ఇష్టమని, అందునా టెంపుల్ జ్యుయెలరీ అంటే ప్రాణమన్నారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం మిసెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి మాట్లాడారు. మిసెస్ ప్లానెట్ పోటీల్లో ఇండియా పాల్గొనడం తొలిసారి అయినప్పటికీ టైటిల్ భారత్ గెలుచుకు రావడం ఆనందకరమైన అంశమన్నారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జువెల్లరీని ఇష్టపడని అమ్మాయిలు ఉండరని, భారతీయ జువెల్లరీ, వస్త్రధారణకు అంతర్జాతీయంగా అభిమానులు ఉన్నారని మిసెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి అన్నారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

మిసెస్ ప్లానెట్ పోటీల్లో టెంపుల్ జ్యువెల్లరీ, మన సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణ ధరించి ఆ పోటీలలో పాల్గొన్నానని మిసెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి చెప్పారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

అందరు మన జ్యువెల్లరీకి ఫిదా అయిపోయారని, ఇక్కడ ప్రదర్శించబోతున్న జ్యువెల్లరీ నగరవాసులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు మిసెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి తెలిపారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

నిర్వాహకులు విష్రుత్ పురి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అత్యుత్తమ జ్యువెల్లర్లు 15 మందితో ఈ ఎగ్జిబిషన్ షో చేయబోతున్నామని తెలిపారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

సీరియస్ బిజినెస్ మాత్రమే కాకుండా నగరవాసులకు జ్యువెల్లరీ, డిజైన్ల పట్ల అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని విష్రుత్ పురి తెలిపారు.

జెవెల్స్ ఆఫ్ ఏషియా

జెవెల్స్ ఆఫ్ ఏషియా

బ్రైడల్ జ్యువెల్లరీకి ప్రాధాన్యత ఇస్తున్న ఈ షోలో రాయల్ ఫ్యామిలీలకు మాత్రమే డిజైన్ చేసే సుప్రసిద్ధ డిజైనర్ ఉమంగ్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+