కోర్టుకు కెటిఆర్, అభినందన: గుట్టలో లక్ష్మణ్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు.
2011లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో నేపథ్యంలో కెటిఆర్‌తో పాటు పద్మారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గవ్వల బాలరాజులు చిలకలగూడ ఇన్స్‌పెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయన సికింద్రాబాద్ 10వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ అడ్వకేట్ జెఏసి ఆయనను సన్మానించింది.
మరోవైపు గురువారం మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహా రెడ్డిలు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కెటిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుదవారం రైల్వే కోర్టుకు హాజరైన అనంతరం అడ్వోకేట్ జెఏసి ఆయనను సన్మానించింది.

కెటిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుదవారం రైల్వే కోర్టుకు హాజరై వస్తున్న దృశ్యం.

గురువారం మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహా రెడ్డిలు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

నాయిని

గురువారం మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహా రెడ్డిలు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నాయినికి మిఠాయి తినిపిస్తూ...

నాయిని
గురువారం మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహా రెడ్డిలు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నాయినితో ఈటెల.

నాయిని, కెటిఆర్
గురువారం మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహా రెడ్డిలు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్మణ్
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

Click it and Unblock the Notifications