చంద్రబాబుతోనే: టిడిపిలోకి భారీగా వలసలు (పిక్చర్స్)

హైదరాబాద్: విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తెదేపాలో చేరేందుకు క్యూ కట్టారు. ఇప్పటికే అనేకమంది ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు తెదేపాలో చేరిన సంగతి తెలిసిందే.

విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో టిడిపికి మంచి ఊపు రావడంతో కాంగ్రెస్ నేతలంతా టిడిపిలో చేరేందుకు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో సీమాంధ్రలో టిడిపి మినీ కాంగ్రెస్‌గా మారబోతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రులు తోట నర్సింహం, డిఎల్ రవీంద్రారెడ్డి సైతం తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. రాయపాటి టిడిపిలో చేరాక, గుంటూరు నుంచి కాకుండా అదే జిల్లాలోని నర్సారావుపేట నుంచి ఎంపి టిక్కెట్ ఇవ్వనున్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం.

తెలుగుదేశం

తెలుగుదేశం

విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తెదేపాలో చేరేందుకు క్యూ కట్టారు. ఇప్పటికే అనేకమంది ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు తెదేపాలో చేరిన సంగతి తెలిసిందే.

ఈ విషయం తెలియగానే ఇక్కడి నుంచి టిడిపి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సోమవారం హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకు నర్సారావుపేట నుంచే మళ్లీ టిక్కెట్ కేటాయించాలని మోదుగుల గట్టిగా పట్టుబట్టినట్టు టిడిపి వర్గాల సమాచారం.

తెలుగుదేశం

తెలుగుదేశం

అయితే రాయపాటి లాంటి సీనియర్ ఎంపీ పార్టీలోకి వచ్చినప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, ఇప్పటికే గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో రాయపాటికి నర్సారావుపేట ఇవ్వకతప్పడం లేదని చంద్రబాబు నచ్చజెప్పినట్టు తెలిసింది.

తెలుగుదేశం

తెలుగుదేశం

సమైక్యాంధ్ర కోసం పార్లమెంట్‌లో ప్రాణాలకు తెగించి పోరాడిన తనకు మళ్లీ నర్సారావుపేట నుంచే అవకాశం ఇవ్వాలని మోదుగుల వాదించినా చంద్రబాబు ససేమిరా కాదన్నారని తెలిసింది.

తెలుగుదేశం

తెలుగుదేశం

గుంటూరు పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందిగా మోదుగులకు చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. తన స్థానాన్ని మార్చడం పట్ల మోదుగుల తీవ్ర అసంతృప్తికి గురికాగా, ఆయనను బుజ్జగించే బాధ్యతను ఎంపీలు సిఎం రమేశ్, సుజనాచౌదరికి అప్పగించినట్టు తెలిసింది.

తెలుగుదేశం

తెలుగుదేశం

ఇలాఉండగా, ఇప్పటికే మాజీ మంత్రులు టిజి వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాస్ రావు, శత్రుఛర్ల విజయరామరాజు టిడిపిలో చేరగా, తాజాగా సోమవారం మరో మాజీ మంత్రి తోట నర్సింహం, అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే మదుసూధన్ గుప్తా చంద్రబాబుతో భేటీ అయ్యారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

వీరద్దరి చేరికకు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు రెండు మూడు రోజుల్లో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి, కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డి సోమవారం చంద్రబాబు సమక్షంలో చేరారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా టిడిపిలో చేరడానికి క్యూకట్టడంతో, సీమాంధ్రలో తెదేపా మినీ కాంగ్రెస్‌గా మారబోతుందని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తెదేపాలో చేరేందుకు క్యూ కట్టారు. ఇప్పటికే అనేకమంది ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు తెదేపాలో చేరిన సంగతి తెలిసిందే.

 తెలుగుదేశం

తెలుగుదేశం

విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో టిడిపికి మంచి ఊపు రావడంతో కాంగ్రెస్ నేతలంతా టిడిపిలో చేరేందుకు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో సీమాంధ్రలో టిడిపి మినీ కాంగ్రెస్‌గా మారబోతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో టిడిపికి మంచి ఊపు రావడంతో కాంగ్రెస్ నేతలంతా టిడిపిలో చేరేందుకు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో సీమాంధ్రలో టిడిపి మినీ కాంగ్రెస్‌గా మారబోతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రులు తోట నర్సింహం, డిఎల్ రవీంద్రారెడ్డి సైతం తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. రాయపాటి టిడిపిలో చేరాక, గుంటూరు నుంచి కాకుండా అదే జిల్లాలోని నర్సారావుపేట నుంచి ఎంపి టిక్కెట్ ఇవ్వనున్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+