ఫ్యాషన్: ఆరుబయట అందాల రష్మీ ఇలా... (పిక్చర్స్)

హైదరాబాద్: దేశంలోని వివిధ నగరాల డిజైనర్లు, ఆర్టిషన్స్ రూపొందించిన డిజైనర్ దుస్తులు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు ఒకే వేదికలో కొలువుదీరాయి.

ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రష్మీ మాట్లాడారు. సంప్రదాయ, ఆధునిక ఉత్పత్తులు కలగలిపిన ఈ ప్రదర్శన మహిళా ఫ్యాషన్ ప్రియులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

దేశంలోని వివిధ నగరాల డిజైనర్లు, ఆర్టిషన్స్ రూపొందించిన డిజైనర్ దుస్తులు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు ఒకే వేదికలో కొలువుదీరాయి.

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు.

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

ఈ సందర్భంగా రష్మీ మాట్లాడారు. సంప్రదాయ, ఆధునిక ఉత్పత్తులు కలగలిపిన ఈ ప్రదర్శన మహిళా ఫ్యాషన్ ప్రియులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

నిర్వాహకులు శాంతి మాట్లాడుతూ ఈ రెండు రోజల ప్రదర్శన 11వ తేదీన రాత్రికి ముగుస్తుందని చెప్పారు. దేశంలో ముంబై, ఢీల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి అనేక ప్రాంతాల నుండి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటిరీయల్స్, వెడ్డింగ్ వర్, జ్యువెల్లరీస్, హోమ్ ఫర్నీషింగ్స్, కిడ్స్ వేర్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటామన్నారు.

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ..

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుబయట ఫోటోలకు ఫోజులు ఇస్తూ..

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బొమ్మను పరిశీలిస్తూ..

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బొమ్మను పరిశీలిస్తూ..

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు. ఫ్యాషన్ ఎక్స్ పోను ప్రారంభిస్తున్న దృశ్యం.

ఫ్యాషన్ ఎక్స్ పో

ఫ్యాషన్ ఎక్స్ పో

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగంలో మిస్ సౌత్ ఇండియా విజేత-2014 రష్మీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుబయట ఫోటోలకు ఫోజులు ఇస్తూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+