ఎత్తుకొని, ముద్దు ఇచ్చిన కల్వకుంట్ల కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: మహిళా ఉద్యోగులకు ప్రసవం తర్వాత మూడు నెలల ప్రసూతి సెలవులు వచ్చేలా ప్రయత్నం చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు.
బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
దేశంలో పౌష్టికాహార లోపంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్ల కింద 189 దేశాలు ఏకమైన మిలీనియం డెవలప్‌మెంట్ పేరుతో 8 అంశాలను రూపొందించాయన్నారు.

పాపను ఎత్తుకున్న కవిత
మహిళా ఉద్యోగులకు ప్రసవం తర్వాత మూడు నెలల ప్రసూతి సెలవులు వచ్చేలా ప్రయత్నం చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు.

పాపను ఎత్తుకున్న కవిత
బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కవిత
దేశంలో పౌష్టికాహార లోపంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్ల కింద 189 దేశాలు ఏకమైన మిలీనియం డెవలప్‌మెంట్ పేరుతో 8 అంశాలను రూపొందించాయన్నారు.

మాట్లాడుతున్న కవిత
మిలీనియం డెవలప్‌మెంట్ పేరుతో రూపొందించిన అంశాల లక్ష్యాలను సాధించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం పిలుపునిచ్చారు.

పాపను ముద్దాడుతున్న కవిత
తల్లి పాల పైన అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సుల స్థాయిలో శిక్షణనిచ్చే విధానాన్ని పరిశీలిస్తామని కవిత చెప్పారు.

Click it and Unblock the Notifications