బాబు నడిచొస్తుంటే గంటా ఇలా: వేలు చూపి.. (పిక్చర్స్)
విశాఖ: విశాఖపట్నంలో తొలిసారిగా గురువారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
సుదీర్ఘ కాలంలో రాష్ట్రంపై ప్రభావం చూపే వివిధ అంశాలు, పథకాల గురించి సుదీర్గంగా దాదాపు ఏడున్నర గంటల పాటు చర్చించింది.
మాఫియా తరహా అవినీతిని నిరోధించడానికి, ప్రభుత్వ ఆశ్తులను కాపాడటానికి అవినీతిరహిత పాలన అందివ్వడానికి ఒకటి, ఎన్టీఆర్ సుజల పథకం అమలుపై మరొకటి చొప్పున రెండు మంత్రివర్గ ఉపసంఘాల్ని నియమించింది.

మంత్రివర్గం
విశాఖపట్నంలో తొలిసారిగా గురువారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

మంత్రివర్గం
సుదీర్ఘ కాలంలో రాష్ట్రంపై ప్రభావం చూపే వివిధ అంశాలు, పథకాల గురించి సుదీర్గంగా దాదాపు ఏడున్నర గంటల పాటు చర్చించింది.

మంత్రివర్గం
మాఫియా తరహా అవినీతిని నిరోధించడానికి, ప్రభుత్వ ఆశ్తులను కాపాడటానికి అవినీతిరహిత పాలన అందివ్వడానికి ఒకటి, ఎన్టీఆర్ సుజల పథకం అమలుపై మరొకటి చొప్పున రెండు మంత్రివర్గ ఉపసంఘాల్ని నియమించింది.

మంత్రివర్గం
విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం లభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

మంత్రివర్గం
విమానాశ్రయం నూతన టెర్మినల్‌కు చేరుకున్న ఆయన స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. బయిటకు వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేశారు. మహిళ కార్యకర్తలను ఆయన పలకరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖలో ఘనస్వాగతం లభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం సింహాచలం వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Click it and Unblock the Notifications