కెసిఆర్ చెప్పారని సీపీ, సీసీ కెమెరాలు ఉంటే (పిక్చర్స్)
హైదరాబాద్: నగర పౌరులు, వ్యాపారులు బాధ్యతగా వ్యవహరిస్తే... వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే.. నగరంలో యాభై నుండి అరవై శాతం నేరాలను అరికట్టవచ్చునని నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం అన్నారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో సిఖ్ రోడ్డులోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఆదివారం ఉత్తర మండలం పోలీసులు వ్యాపారుల సౌకర్యార్థం సీసీ కెమెరాల ప్రదర్శనను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రదర్శనలో పెట్టిన వివిధ కంపెనీల సీసీ కెమెరాలను పరిశీలించారు.

సీసీ కెమెరాలు
నగర పౌరులు, వ్యాపారులు బాధ్యతగా వ్యవహరిస్తే... వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే.. నగరంలో యాభై నుండి అరవై శాతం నేరాలను అరికట్టవచ్చునని నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం అన్నారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతలను మెరుగుపర్చాలంటే సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.

సీసీ కెమెరాలు
నగర వ్యాప్తంగా 15వేలసీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ప్రకటించారని మహేందర్ రెడ్డి చెప్పారు.

సీసీ కెమెరాలు
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు, పౌరులు తమ వంతు సహకారాన్ని అందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చునని చెప్పారు.

సీసీ కెమెరాలు
సీసీ కెమెరాల ఏర్పాటు విషయమై ఉత్తర మండలంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిల్లోని వ్యాపారులకు అవగాహన కల్పించిన విద్యార్థులను మహేందర్ రెడ్డి అభినందించారు.

Click it and Unblock the Notifications