కాలేజ్ గర్ల్స్‌తో పురంధేశ్వరి మాటా మంతి (పిక్చర్స్)
హైదరాబాద్: చరకసంహిత తదితర ప్రాచీన విధానాల కాలం నుండి వైద్య రంగంలో భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ముందుకు సాగుతోందని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి శనివారం అన్నారు.
బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కళాశాలలో సింక్రో ఫార్మా 2014 పేరిట ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభత్వ కౌన్సెల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సదస్సును ప్రారంభించిన పురంధేశ్వరి... మాట్లాడారు.

పురంధేశ్వరి
చరకసంహిత తదితర ప్రాచీన విధానాల కాలం నుండి వైద్య రంగంలో భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ముందుకు సాగుతోందని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి శనివారం అన్నారు.

విద్యార్థినీలతో పురంధేశ్వరి
బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కళాశాలలో సింక్రో ఫార్మా 2014 పేరిట ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు.

మాట్లాడుతున్న పురంధేశ్వరి
రాష్ట్ర ప్రభత్వ కౌన్సెల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సదస్సును ప్రారంభించిన పురంధేశ్వరి... మాట్లాడారు.

హాజరైన వారు
ఫార్మా రంగానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి శనివారం బంజారాహిల్స్‌లోని కళాశాలలో చెప్పారు.

Click it and Unblock the Notifications