రాజధానిలో భారీ వర్షం: నగరవాసుల ఇక్కట్లు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సోమాజిగూడ, దిల్ సుఖ్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీసివేశారు.
శనివారం కూడా నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. అకాల వర్షాలతో పలుచోట్ల పాత గోడలు కూలిపోయాయి. శనివారం బహదూర్ పురాలో ఓ చిన్నారి దుర్మరణం పాలయింది.

వర్షం
ఎండాకాలం ప్రారంభానికి ముందు నగర ప్రజలను వర్షం పలకరిస్తోంది. శనివారం, ఆదివారం పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మి, భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీసివేశారు.

ట్రాఫిక్ జాం
కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ భారీ గాలులు వీచి, దుమ్ము రేగింది. ఒక్కసారిగా రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వర్షంలోనే...
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సోమాజిగూడ, దిల్ సుఖ్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.

వర్షంలోనే విధులు
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీసివేశారు.

వర్షం
శనివారం కూడా నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. అకాల వర్షాలతో పలుచోట్ల పాత గోడలు కూలిపోయాయి. శనివారం బహదూర్ పురాలో ఓ చిన్నారి దుర్మరణం పాలయింది.

వర్షం
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీసివేశారు.

కుండపోత
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవడంతో రహదారాలు జలమయమయ్యాయి.

మురుగు
నగరంలో భారీ వర్షం కురవడంతో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ ప్రాంతంలో వర్షం నీరు, మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు.

Click it and Unblock the Notifications