గుడ్లతో దాడి, బాబు ఫోటోను కాలితో తన్నారు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై తెలంగాణ న్యాయవాదులు మంగళవారం హైదరాబాదులో దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలతో వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటికైనా అడ్డు పడవద్దని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు.

చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. తెలంగాణవాదులకు పోటీగా జై చంద్రబాబు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

టిడిపి

టిడిపి

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై తెలంగాణ న్యాయవాదులు మంగళవారం హైదరాబాదులో దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలతో వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.

బంజారాహిల్స్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనం పైన మంగళవారం తెలంగాణ న్యాయవాదులు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు.

టిడిపి

టిడిపి

తెలంగాణ లాయర్ల దాడి సందర్భంగా టిడిపి కార్యకర్తలకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఇప్పుడు అడ్డుపడటం సరికాదన్నారు.

టిడిపి

టిడిపి

జాతీయ పార్టీల నాయకులను కలుస్తూ చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నేతలు తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.

టిడిపి

టిడిపి

తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకుంటే ఈ ప్రాంతంలో భూస్థాపితం కావడం ఖాయమని తెలంగాణ ప్రాంత లాయర్లు హెచ్చరించారు.

టిడిపి

టిడిపి

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై తెలంగాణ న్యాయవాదులు మంగళవారం హైదరాబాదులో దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలతో వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.

టిడిపి

టిడిపి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటికైనా అడ్డు పడవద్దని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు. పోలీసులు లాయర్లను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+