కార్యకర్తగా బిజెపిలో ఆమె, శివాజీ: కిషోర్‌కూడా(పిక్చర్స్)
హైదరాబాద్: టాలీవుడ్ హీరో శివాజీ గురువారం భారతీయ జనతా పార్టీ తీర్ధం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సమక్షంలో ప్రజారాజ్యం, లోకసత్తా నాయకులతో పలువురు బిజెపిలో చేరారు. సినీనటుడు శివాజీతో పాటు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కామినేని శ్రీనివాస్, పరిపాలనా నిపుణురాలు కరుణా గోపాల్ తదితరులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ సినిమా పరిశ్రమ తనకు శ్వాస-ఊపిరి అని, తాను సినీ పరిశ్రమను వీడేది లేదని అయితే సామాన్య కార్యకర్తగా బిజెపి తరఫున పని చేస్తానని అన్నారు. సామాజిక స్పృహ ఉన్న నటుడు శివాజీ అని వెంకయ్యనాయుడు ఆయనను అభినందించారు.
డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయగల నేత నరేంద్ర మోడీ మాత్రమేనని, పోలవరం నిర్మాణం వల్ల లక్షలాది మంది నిర్వాసితులు అయినా రెండు రాష్ట్రాలకు మేలు జరిగే ప్రాజెక్టు కనుక దాని నిర్మాణానికి అంతా కృషి చేయాలని అన్నారు. పరిపాలన-పట్టణాభివృద్ధి నిపుణురాలు కరుణా గోపాల్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి జరిగిన దేశాలు అన్నీ విపరీతంగా అభివృద్ధి చెందాయని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సత్తా నరేంద్రమోడీకి మాత్రమే ఉందని అన్నారు.

బిజెపి
బిజెపికి సినీ తారల మద్దతుపెరుగుతోంది. తాజాగా సినీ నటుడు శివాజీ కమలం గూటికి చేరారు. హైదరాబాద్‌లోని జరిగిన ఓ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బిజెపి
ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, మహిళా నాయకురాలు కరుణా గోపాల్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి నేత అడారి కిషోర్ కుమార్ తదితరులు బిజెపిలో చేరారు. వీరందరికీ వెంకయ్యనాయుడు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బిజెపి
టాలీవుడ్ హీరో శివాజీ గురువారం భారతీయ జనతా పార్టీ తీర్ధం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సమక్షంలో ప్రజారాజ్యం, లోకసత్తా నాయకులతో పలువురు బిజెపిలో చేరారు. సినీనటుడు శివాజీతో పాటు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కామినేని శ్రీనివాస్, పరిపాలనా నిపుణురాలు కరుణా గోపాల్ తదితరులు పార్టీలో చేరారు.

బిజెపి
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ సినిమా పరిశ్రమ తనకు శ్వాస-ఊపిరి అని, తాను సినీ పరిశ్రమను వీడేది లేదని అయితే సామాన్య కార్యకర్తగా బిజెపి తరఫున పని చేస్తానని అన్నారు. సామాజిక స్పృహ ఉన్న నటుడు శివాజీ అని వెంకయ్యనాయుడు ఆయనను అభినందించారు.

బిజెపి
డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయగల నేత నరేంద్ర మోడీ మాత్రమేనని, పోలవరం నిర్మాణం వల్ల లక్షలాది మంది నిర్వాసితులు అయినా రెండు రాష్ట్రాలకు మేలు జరిగే ప్రాజెక్టు కనుక దాని నిర్మాణానికి అంతా కృషి చేయాలని అన్నారు.

బిజెపి
పరిపాలన-పట్టణాభివృద్ధి నిపుణురాలు కరుణా గోపాల్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి జరిగిన దేశాలు అన్నీ విపరీతంగా అభివృద్ధి చెందాయని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సత్తా నరేంద్రమోడీకి మాత్రమే ఉందని అన్నారు.

బిజెపి
ప్రముఖ నటుడు శివాజీ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పటికే పలువురు నటులు బిజెపి వైపు చూస్తున్నారు. నటుడు సురేష్ బుధవారం కమలతీర్థం పుచ్చుకున్నారు.

బిజెపి
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు. ఈ మధ్య కొందరు తెలంగాణను నిర్మించాలి... ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని చెబుతున్నారని, మొదట భారత్‌ను నిర్మించాల్సిన అవసరముందన్నారు.

బిజెపి
ఇన్నేళ్ల తర్వాత ఇంకా దేశంలో పేదరికం ఉందంటే నాయకులు సిగ్గుపడాలన్నారు. తాను పదవుల కోసం బిజెపిలో చేరడం లేదన్నారు. సినిమా పరిశ్రమలో తనకు అవకాశాలు ఉన్నాయని, దేశం బాగు కోసమే చేరానన్నారు.












Click it and Unblock the Notifications