పొన్నాల నిలదీత, గాంధీభవన్లో రెచ్చిపోయారు (పిక్చర్స్)

హైదరాబాద్: గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత వాసులను తొలగించాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరింది. సీనియర్లు నచ్చజెప్పడంతో గొడవ సర్దుమణిగింది.

ఈ సమావేశంలో కూడా పలువురు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. కేసీఆర్ లాంటి వాళ్లు పార్టీలో లేకపోవడం వల్లనే ఓడిపోయామని కొందరు చెప్పగా, పొన్నాల వల్లనే ఓడిపోయామని ఇంకొందరు, ఎక్కువ మంది సీఎంలు కావాలంటూ ఇంట్లో కూర్చున్నందున ఓడిపోయామని మరికొందరు ఈ సమావేశంలో చెప్పారు.

కరీంనగర్ జిల్లాలో పార్టీ అధినేత్రి సోనియా సభకు ఇరవై వేల మంది ప్రజలు కూడా హాజరు కాలేదని అప్పుడే ఓటమి ఖరారయిందని కొందరు అభిప్రాయపడ్డారు.

పొన్నాల

పొన్నాల

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల

పొన్నాల

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ నాయకులు.

నిరసన

నిరసన

గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత వాసులను తొలగించాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న ఓ నాయకుడు.

పొన్నాల

పొన్నాల

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య.

పొన్నాల

పొన్నాల

గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గురువారం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా వారిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.

రసాభాస

రసాభాస

గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత వాసులను తొలగించాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు.

నిలదీత

నిలదీత

గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గురువారం రసాభాసగా మారింది. పలువురు నాయకులు నేతలను నిలదీశారు. పొన్నాలను కూడా నిలదీశారు.

ఆగ్రహం

ఆగ్రహం

గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గురువారం రసాభాసగా మారింది. పలువురు నాయకులు నేతలను నిలదీశారు.

పొన్నాల

పొన్నాల

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+