సిఎం తెలంగాణ బిల్లును తిరస్కరిస్తారా...!? (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు.

అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ

తెలంగాణ

నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ

తెలంగాణ

దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ

తెలంగాణ

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ

తెలంగాణ

నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ

తెలంగాణ

విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ

తెలంగాణ

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+