ప్రాణాలు కాపాడారు, చంద్రబాబు ఒళ్లో చిన్నారి (పిక్చర్స్)
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన మైనార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అంతేకాకుండా ఏపీ అభివృద్ధి మిషన్ పైన చంద్రబాబు అధికారులతో చర్చించారు.
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. రుణమాఫీ చేసినందుకు పలువురు రైతులు, రైతు నేతలు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రుణమాఫీ చేసి చంద్రబాబు రైతుల మాన, ప్రాణాలు కాపాడారని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్ పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి కొనియాడారు.

చంద్రబాబు
రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన పలువురు మైనార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో...

చిన్నారిని ఎత్తుకున్న బాబు
రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన పలువురు మైనార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సమయంలో ఓ చిన్నారిని ఎత్తుకున్న బాబు.

కేక్ కట్టింగ్
రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన పలువురు మైనార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సమయంలో కేక్ కట్ చేస్తున్న బాబు.

కేక్ తినిపిస్తూ..
రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన పలువురు మైనార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సమయంలో కేక్ తినిపిస్తున్న బాబు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన నివాసంలో రాష్ట్ర అభివృద్ధి మిషన్ పైన అధికారులతో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన నివాసంలో రాష్ట్ర అభివృద్ధి మిషన్ పైన అధికారులతో మాట్లాడారు. హాజరైన వారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన నివాసంలో రాష్ట్ర అభివృద్ధి మిషన్ పైన అధికారులతో మాట్లాడారు. హాజరైన అధికారులు.












Click it and Unblock the Notifications