యనమల సైన్, క్యూలో వచ్చి పల్లెకు స్వీట్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం యనమల మాట్లాడారు. బడ్జెట్ తయారీపై తొలి సంతకం చేశానని తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌ను తీరుస్తామన్నారు.

విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యాయనికానీ, ప్రజలపై ఎలాంటి భారం మోపమని యనమల తెలిపారు.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూజలు చేస్తున్న యనమల.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూజలు చేస్తున్న యనమల.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పండితుల ఆశీర్వాదం.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో కూర్చున్న దృశ్యం.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో ఫైళ్లను చూస్తున్న యనమల.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. యనమల బడ్జెట్ ఫైల్ పైన తొలి సంతకం చేశారు.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇబ్బందులు ఉన్నా ప్రజల పైన భారం మోపమని, ఆర్థిక సంస్కరణలు అవసరమని చెప్పారు.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారుల పలకరింపు.

రఘునాథ్ రెడ్డి

రఘునాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జె బ్లాకులో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పూజలు చేస్తున్న దృశ్యం.

పల్లె రఘునాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జె బ్లాకులో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మిఠాయి తినిపిస్తూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జె బ్లాకులో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. తెలుగు భాషకు ఎన్టీఆఱ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారని, అదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. ఎన్నారైల సమస్యల పరిష్కరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.

పల్లె రఘునాథ్ రెడ్డి

పల్లె రఘునాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జె బ్లాకులో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. సమాచార శాఖ ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+