ఏమాత్రం సరిపోదు: షిప్పింగ్ యార్డ్‌లో జగన్ (పిక్చర్స్)
హైదరాబాద్: హుధుద్ తుపాను విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే ఆర్ధిక సాయం అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించిన జగన్ బాధిత ప్రజలను పరామర్శించారు.
కేంద్రం ప్రకటించిన రూ 1000 కోట్ల సాయం ఏ మాత్రం సరిపోదని, మత్స్యకారుల బోట్లు, వలలకు జరిగిన నష్టమే 20వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. జగన్ షిప్పింగ్ యార్డును సందర్శించారు. కాగా, జనగ్ హుధుద్ తుఫాను సహాయార్తం రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్
హుధుద్ తుపాను విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే ఆర్ధిక సాయం అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు.

వైయస్ జగన్

కేంద్రం ప్రకటించిన రూ 1000 కోట్ల సాయం ఏ మాత్రం సరిపోదని, మత్స్యకారుల బోట్లు, వలలకు జరిగిన నష్టమే 20వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు.

వైయస్ జగన్
ఫిషింగ్ హార్బర్‌ను తొలుత సందర్శించిన వైయస్ జగన్ తుపాను సృష్టించిన విధ్వంసంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

వైయస్ జగన్
తుపాను బీభత్సానికి చిన్న బోట్లే కాకుండా మర పడవలు సైతం ఘోరంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కళకళలాడాల్సిన ఫిషింగ్ హార్బర్ నేడు కళావిహీనంగా మారిందని, ఇది మత్స్యకారులకు కోలుకోలేని దెబ్బగా పేర్కొన్నారు.

వైయస్ జగన్
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఫైబర్ బోట్లకు రూ 10 వేలు, మర బోట్లకు రూ 20వేల ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదన్నారు. ఫైబర్ బోట్లకు రూ 2.5 లక్షలు, మర బోట్లకు రూ 25 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
బోట్లు, వలలు పాడై ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు తక్షణ సాయంగా రూ 5000లతో పాటు, రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
తుపాను ప్రభావిత ప్రాంతంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తుపాను బీభత్సంపై సాయం కోసం కోరనున్నట్టు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

వైయస్ జగన్
హుధుద్ తుపాను విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే ఆర్ధిక సాయం అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించిన జగన్ బాధిత ప్రజలను పరామర్శించారు.

Click it and Unblock the Notifications