కూలిన ఇంట్లో జగన్, హ్యాండ్ ఇచ్చేందుకు!(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రభుత్వం హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లలో ప్రతి ఇంటికి రూ.5వేలు చొప్పున పరిహారం చెల్లించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

గ్రామాల్లో పడిపోయిన వృక్షాలను, అరటి పంటను పరిశీలించారు. దెబ్బతిన్న ఇంటిటికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని, ఇళ్లు పూర్తిగా పడిపోయిన వారికి కట్టించి ఇవ్వాలన్నారు.

రైతుల రుణాలు రెన్యువల్ కాకపోవడం వల్ల పంటల భీమా అందని పరిస్థితి ఏర్పడిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. కూలిన తన ఇల్లును చూపిస్తున్న బాధితారులు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. బాధితులను పరామర్శిస్తూ...

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. ఓ బాధితుడితో మాట్లాడుతున్న జగన్.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. కూలిన ఇల్లును పరిశీలించేందుకు లోపలకు వచ్చిన జగన్.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. మొరపెట్టుకుంటున్న బాధితులు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విజయనగరం జిల్లాలోని కోరుకొండ, కోరుకొండపాలెం తదితర ప్రాంతాలలో రోజంతా పర్యటించారు. ఓ బాధితురాలికి జగన్ ఓదార్పు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+