సభలో బాబుXజగన్, బయట రోజా నవ్వులు, ఆగ్రహం (పిక్చర్స్)

హైదరాబాద్: హుధుద్ తుపాను సహాయక చర్యలను ఎనిమిది రోజుల పాటు విశాఖపట్నంలో మకాం వేసి పర్యవేక్షించి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలను ఆదుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రతిపక్షాలు వాస్తవాలను జీర్ణించుకోలేక విమర్శలు చేయడం తగదని ఆయన విమర్శించారు. విపక్షాలను చూస్తే జాలి వేస్తోందన్నారు. ఈ సహాయక చర్యలను నిర్వహించిన తీరు చూస్తుంటే గర్వపడుతున్నానన్నారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ప్రముఖ సినీ నటి రోజా తెలుగుదేశం పార్టీ పైన మండిపడ్డారు. హుధుద్ తుపాను కారణంగా టీడీపీ నేతలు లాభపడ్డారని ఆరోపించారు.

రోజా

రోజా

ఆంధ్రప్రదేశ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న విలేకరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా దృశ్యం.

రోజా

రోజా

ఆంధ్రప్రదేశ్ మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా దృశ్యం.

వైసీపీ

వైసీపీ

ఆంధ్రప్రదేశ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న విలేకరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దృశ్యం.

వైసీపీ

వైసీపీ

ఆంధ్రప్రదేశ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న విలేకరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దృశ్యం.

వైసీపీ ఎమ్మెల్యేలు

వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు. శనివారం నాడు వారు సమావేశాలకు హాజరైనప్పటి దృశ్యం.

వైసీపీ

వైసీపీ

ఆంధ్రప్రదేశ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న విలేకరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల దృశ్యం.

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం నాడు శాసన సభలో మాట్లాడుతున్నప్పటి దృశ్యం.

జగన్

జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు శాసన సభలో మాట్లాడుతున్నప్పటి దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

హుధుద్ తుపాను సహాయక చర్యలను ఎనిమిది రోజుల పాటు విశాఖపట్నంలో మకాం వేసి పర్యవేక్షించి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలను ఆదుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+