మీటింగ్‌లో జగన్, మీడియా ముందు రోజా (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం బుధవారం జరిగింది.

ఈ సమావేశంలో ఈ రోజు నుండి (గురువారం) అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించనున్న విధి విధానాలపై చర్చించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ భేటీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు పలు సూచనలు చేశారు. తొందపడవద్దని సూచించారు.

జగన్

జగన్

బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

హాజరైన ప్రజాప్రతినిధులు

హాజరైన ప్రజాప్రతినిధులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు.

హాజరైన ప్రజాప్రతినిధులు

హాజరైన ప్రజాప్రతినిధులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి హాజరైన శ్రీకాంత్ రెడ్డి తదితరులు.

రోజా, శ్రీకాంత్ రెడ్డి

రోజా, శ్రీకాంత్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం బుధవారం జరిగింది. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న శ్రీకాంత్ రెడ్డి, రోజా తదితరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+