ఖైరతాబాద్ గణపతికి కెసిఆర్ పూజలు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్‌ వినియకుడిని కేసీఆర్‌ దర్శించుకున్నారు.

తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్‌తోపాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మహా గణపతిని దర్శించుకున్నారు. గణపతిదేవుని దయవల్ల బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నట్లు ఆయన ఈ సందర్బంగా తెలిపారు. అద్భుతుమైన తెలంగాణ నిర్మాణం కావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖైరతాబాద్‌ వినాయకుడి తలపై పూలవర్షం కురిపించాలని కోరారని తప్పకుండా హెలికాఫ్టర్‌ ఏర్పాటు చేసి పూలవర్షం కురిపించే ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

గణపతికి కెసిఆర్ పూజలు

గణపతికి కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని శుక్రవారం సాయంత్రం పూజలు చేశారు.

గణపతికి కెసిఆర్ పూజలు

గణపతికి కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని శుక్రవారం సాయంత్రం పూజలు చేశారు.

గణపతికి కెసిఆర్ పూజలు

గణపతికి కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని శుక్రవారం పూజలు చేశారు.

గణపతికి కెసిఆర్ పూజలు

గణపతికి కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని శుక్రవారం పూజలు చేశారు.

గణపతికి కెసిఆర్ పూజలు

గణపతికి కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని బంగారు తెలంగాణ ప్రసాదించాలని కోరుకున్నారు.

గణపతికి కెసిఆర్ పూజలు

గణపతికి కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని బంగారు తెలంగాణ ప్రసాదించాలని కోరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+