పెళ్లి పేరుతో రెండుసార్లు అనుభవించాడు, చిన్నారికి టీచర్ నీలిచిత్రాలు
రాజమండ్రి: మూడేళ్ల నుండి ప్రేమిస్తున్నానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకొని వంచించిన యువకిడి పైన ఓ బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొత్తపేట శివారు ఏనుగుల మహల్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి మూడేళ్లుగా వెంటపడుతున్నాడు.
నెల కిందట బాలికను ఇంటికి రమ్మని శారీరకంగా అనుభవించాడని, ఈ నెల 9వ తేదీన రెండోసారి అనుభవించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోవాలని అడగ్గా... నిరాకరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూకేజీ బాలికకు నీలి చిత్రాలు చూపించారు

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆరేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఏడు నెలల క్రితం శ్రీనివాస రావు అనే వ్యక్తి స్థానికంగా కాన్వెంటును ఏర్పాటు చేశాడు.
కేరళ టీచర్లతో విద్యాబోధన అంటూ ప్రచారం చేశాడు. దీంతో చాలామంది పిల్లల్ని చేర్పించారు. అయితే, శ్రీనివాస రావు తన ఫోన్లో ఓ బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతనిని చితక్కొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications