రేవ్ పార్టీ భగ్నం, గర్ల్స్ అరెస్ట్: హైదరాబాద్‌లో పబ్ పైన

ఈ దాడిలో వారు యువకులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.21 లక్షలు, ఏడు కార్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి పన్నెండు ఒంటిగంట సమయంలో పోలీసులు ఈ దాడి చేశారు. పేకాట, అశ్లీల డ్యాన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. యువతుల్లో ముంబై, కలకత్తా నగరాలకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
హైదరాబాదులో పబ్ పైన
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల ఓ పబ్ పైన పోలీసులు దాడి చేసి, పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సమయానికి మించి పబ్ నిర్వహించడంతో పోలీసులు దాడి చేశారు.
దోపిడీ దొంగల బీభత్సం
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం పత్తేపురంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపర్చారు. కళ్లలో వారికి కారం కొట్టారు. ఇరవై తులాల బంగారం, ఐదు తులాల వెండి, ఇరవై అయిదు వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications